చాలా కాలంగా తెలుగు లో బ్లాగ్ చేసే విషయమై ఆలోచిస్తుండగా ఈ రోజుకి ఈ బరహ సాఫ్ట్‍వేర్ పుణ్యమా అని ఆ ఆలోచన కార్య రూపం దాల్చింది. మాతృ భాష లో మాట్లాడుకోవటంలో ఉన్న ఆనందం ఇంక వేరే ఎందులో ఉంది చెప్పండి. మనోభావాలని వ్యక్తపరచటానికి మాతృ భాషతోటి ఏది పోటే పడగలదు?
సరే ఇంక సాఫ్ట్‍వేర్ విషయానికి వస్తే బరహ.కామ్ అనే వెబ్ సైట్ లో బహర అనే సాఫ్త్‍వేర్ ఉంది. మీలో ఎవరికైనా తెలుగు లొ బ్లాగ్ చేయాలంటే ఉపయుక్తంగా ఉంటుంది. విన్డోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే చాలు. ఇది ఇన్‍స్టాల్ చేసిన వెంటనే వ్రాయటమ్ మొదలు పెట్టవచ్చు.
సరే మరి. కొబ్బరి కాయ ఐతే దొరికింది. ఇక వీలు దొరికినప్పుడల్లా సోది పెట్టుకోవచ్చు. త్వరలోనే మల్లి కలుద్దాము.
శుభాబినందనలతో..
శెలవు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment